కరాచీలో ఉద్రిక్తత.. ఆరుగురు మృతి

1చూసినవారు
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతితో పాకిస్థాన్లోని కరాచీలో ఉధృత చోటుచేసుకుంది. యూఎస్ కాన్సులేట్ వద్ద చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులకు రాయబార కార్యాలయంపై దాడికి దిగి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. టియర్ గ్యాసు ప్రయోగించి నిరసనకారులను అణిచి వేసేందుకు యత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్