పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నదియా నియోజకవర్గంలో
బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ నేతలు దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో
బీజేపీ అభ్యర్థికి తీవ్ర రక్తస్రావమైంది. గాయాలతో పోలింగ్ కేంద్ర వద్ద
బీజేపీ అభ్యర్థి అలాగే కూర్చున్నారు.
బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన టీఎంసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.