ఇరాన్ హెచ్చరికతో.. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్

4134చూసినవారు
ఇరాన్ హెచ్చరికతో.. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దేశంపై అమెరికా సైనిక చర్య తీసుకుంటే మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుండి అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి పిలిపించింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం, ఇక్కడ 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్