ఇరాన్ హెచ్చరికలతో మళ్లీ ఉద్రిక్తత!

12241చూసినవారు
యుద్ధం కారణంగా కొన్ని నెలలుగా మూతపడిన హార్ముజ్ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుంది. అమెరికా-ఇరాన్ ఒప్పందం, నౌకాదళ దిగ్బంధనం తొలగింపుతో నౌకల రాకపోకలు మళ్లీ జోరందుకున్నాయి. అయితే, ఇరాన్ మిలిటరీ జారీ చేసిన తాజా హెచ్చరికలు ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్