ఉద్రిక్తతలు తగ్గించాలి.. గల్ఫ్‌ సంక్షోభంపై జైశంకర్‌ ఆందోళన (VIDEO)

55చూసినవారు
ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ప్రసంగించారు. గల్ఫ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. అన్ని పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరుల భద్రతను కాపాడాలని భారత్‌ కోరుతోందన్నారు. ఉక్రెయిన్‌ ఘర్షణ కూడా ఆందోళనకరమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో హింస కొనసాగుతోందని, శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారం అవసరమని జైశంకర్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్