మార్చి మూడో వారం నుంచి టెన్త్ పరీక్షలు?

24441చూసినవారు
మార్చి మూడో వారం నుంచి టెన్త్ పరీక్షలు?
TG: పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించి. అయితే మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మార్చి 16 లేదా 18 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు 'పది' పరీక్షలు మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్