టెన్త్ ఫలితాలు.. ఎక్కువ మంది ఫెయిల్ అయింది ఈ సబ్జెక్టులోనే!

57చూసినవారు
టెన్త్ ఫలితాలు.. ఎక్కువ మంది ఫెయిల్ అయింది ఈ సబ్జెక్టులోనే!
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే, సైన్స్ సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారు. సైన్స్ లో పాస్ పర్సంటేజ్ 91.28% ఉండగా, మ్యాథ్స్ లో 93.64% నమోదైంది. అత్యధికంగా హిందీలో 99.82% మంది పాస్ అయ్యారు. తెలుగులో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024లో 1.61 లక్షల మంది, 2025లో 49,519 మంది తెలుగులో పరీక్ష రాయగా, ఈసారి ఆ సంఖ్య 30,129కి పడిపోయింది. వీరిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్