తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14 లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.