జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస
్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగ
తి తెలిసింద
ే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు
జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే 27 మంది
టూరిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.