ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రకుట్ర?

17447చూసినవారు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్ట్రేషన్‌ వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఘటనాస్థలికి NIA, NSG టీమ్స్‌ చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర ఉందేమో అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న ఏటీఎస్ జరిపిన దాడుల్లో ఉగ్రమూలాలున్న వ్యక్తులు అరెస్టైన తర్వాతి రోజే ఈ పేలుడు జరగడంతో అనుమానాలు బలం చేకూర్చుతున్నాయి.

సంబంధిత పోస్ట్