ఢిల్లీ పేలుళ్ల కేసులో బయటపడుతున్న ఉగ్ర లింకులు

152చూసినవారు
ఢిల్లీ పేలుళ్ల కేసులో బయటపడుతున్న ఉగ్ర లింకులు
ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు వేగం పెరిగేకొద్దీ కొత్త ఉగ్ర లింకులు బయటపడుతున్నాయి. టెర్రర్ గ్రూప్‌నకు ఉత్తరాఖండ్‌తో సంబంధాలు ఉన్నట్లు NIA గుర్తించింది. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో అనుబంధం ఉన్న ఇద్దరు ఉత్తరాఖండ్ యువకులు—అస్మి, కమాల్‌ను అరెస్ట్ చేసిన అధికారులు వారిని విచారణ కోసం ఢిల్లీకి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్