ఉగ్రవాదుల అసలు టార్గెట్ అయోధ్య, వారణాసి

20031చూసినవారు
ఉగ్రవాదుల అసలు టార్గెట్ అయోధ్య, వారణాసి
దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, వారణాసి వంటి మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఓ జాతీయ మీడియా ప్రకారం ఈ బృందం అయోధ్యలో భారీ పేలుడుకు ప్రణాళిక రచించిందని, అరెస్టయిన డా. షాహీన్ షాహిద్ నిఘా పెట్టాడని తెలిపింది. అటు ఢిల్లీలో పేలుడు ప్రణాళికలో భాగం కాదని, అది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్