భారత మార్కెట్లోకి టెస్లా కారు.. తొలి కారు కొన్నది ఎవరంటే? (వీడియో)

46082చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విద్యుత్ వాహనాల కంపెనీ టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తాజాగా భారతదేశంలో టెస్లా తొలి కారును డెలివరీ చేసింది. టెస్లా కారుపై చాలా అంచనాలున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కారు మార్కెట్లోకి రావడంతో తొలి కారును ఓ ప్రముఖుడు సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్