TG: లాసెట్‌ ఫలితాలు విడుదల

0చూసినవారు
TG: లాసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించగా, మే 22న ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యంతరాలను మే 25 వరకు స్వీకరించారు. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్