TG: ఈనెల 25న ఈ జిల్లాల్లో సెలవు

7చూసినవారు
TG: ఈనెల 25న ఈ జిల్లాల్లో సెలవు
TG: వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా జీవో ఆర్టీ నెం.1396ను విడుదల చేశారు. నిమజ్జన వేడుకలు ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్