TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితా సిద్ధం

50చూసినవారు
TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితా సిద్ధం
TG: నవంబర్ నెలలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. పద్మశాలి బీసీ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. మరో స్థానం మాదిగ సామాజికవర్గానికి కేటాయించే అవకాశం ఉంది. మూడో స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్