TG: మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

17చూసినవారు
TG: మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలో మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్