TG: మరింత క్లిష్టంగా సహస్ర హత్య కేసు!

35530చూసినవారు
TG: మరింత క్లిష్టంగా సహస్ర హత్య కేసు!
HYD-కూకట్ పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత 4 రోజులుగా విచారణ జరుపుతున్నా చిక్కుముడి వీడని ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. గురువారం సహస్ర తల్లిదండ్రులను PSకి పిలిచి 7 గంటలుగా విచారించారు. తమకు ఎవరిపై అనుమానం లేదని సహాస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు క్లిష్టంగా మారింది. బిల్డింగ్‌లో ఉన్నవారిని, స్థానికులను పరిశీలించగా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్