TG: విషాదం.. గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

30346చూసినవారు
TG: విషాదం.. గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు పక్కనే జేసీబీ నిర్వాహకుడు పెద్ద గుంత తవ్వాడు. వర్షపు నీటితో అది పూర్తిగా నిండిపోయింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడి మరణించాడు.

సంబంధిత పోస్ట్