TG20.. మెదక్‌పై ఖమ్మం విజయం

39చూసినవారు
TG20.. మెదక్‌పై ఖమ్మం విజయం
టీజీ20 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ జట్టు మెదక్‌ ఫాల్కన్స్‌పై 19 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్‌ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. ఖమ్మం బౌలర్లలో విద్యానందరెడ్డి, వఫీ, హర్షిత్‌ సాయి రెండేసి వికెట్లు తీయగా, వేద్‌రెడ్డి ఒక వికెట్‌ సాధించాడు. ఈ విజయంతో ఖమ్మం ఏసెస్‌ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది.

సంబంధిత పోస్ట్