TGPSC వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను ప్రకటించింది. అసిస్టెంట్ సైంటిస్ట్ (TGPCB) పరీక్ష అక్టోబర్ 24న, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (TGPCB) పరీక్ష అక్టోబర్ 26న జరుగుతాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (R&B డిపార్ట్మెంట్) పరీక్ష నవంబర్ 6, 7 తేదీల్లో, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 (స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్) పరీక్ష నవంబర్ 12, 13 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో నిర్వహించబడతాయి.