డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌!

8814చూసినవారు
డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) ప్రకారం నియామక విధానంలో మార్పులు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికలో అకడమిక్‌ ప్రతిభకు 50, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించనున్నారు. 2013 తర్వాత ఈ పోస్టుల భర్తీ జరుగుతుండగా, బోధనా సిబ్బంది కొరత దృష్ట్యా మరో 1000 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

సంబంధిత పోస్ట్