తమిళనాడు సీఎం విజయ్‌తో థమన్ భేటీ

84చూసినవారు
తమిళనాడు సీఎం విజయ్‌తో థమన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 'దళపతి' విజయ్‌ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కోసం థమన్ మూడు ప్రత్యేక గీతాలను కంపోజ్ చేశారు. ముఖ్యంగా, 2024 ఆగస్టులో విడుదలైన 'టీవీకే ఫ్లాగ్ ఆంథెమ్' పాటను థమనే కంపోజ్ చేశారు.

ట్యాగ్స్ :