ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న మార్పును సాధ్యంచేసిన తమిళనాడు ప్రజలకు, అలాగే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు TVK అధినేత విజయ్ ధన్యవాదాలు తెలిపారు తమకు ఓటు వేయలేకపోయిన వారు కూడా భవిష్యత్తులో మమ్మల్ని మరింత ప్రేమిస్తారని నమ్ముతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా విజయ్ తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.