ఆ కమిటీ.. తెలంగాణ జలద్రోహానికి నిదర్శనం: హరీశ్‌రావు

0చూసినవారు
ఆ కమిటీ.. తెలంగాణ జలద్రోహానికి నిదర్శనం: హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నదీజలాల పంపిణీ కమిటీలో ఇంటర్ స్టేట్ విభాగ అధికారి లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు అని ఆయన అన్నారు. ఏపీ తరఫున అనుభవజ్ఞులైన అధికారులు ఉండగా, తెలంగాణ తరఫున అనుభవం లేని అధికారులు ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని, ఇది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు నష్టం చేసి ఏపీకి మేలు చేసే చర్య అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్