బిగ్ బాస్ లోకి మూడో వైల్డ్ కార్డ్‌గా దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఇంటర్ లోనే పెళ్లయిందని ముగ్గురు కూతుర్లు ఉన్నారని తెలిపారు. మొదటి భర్తతో అండర్ స్టాండింగ్ తక్కువని అందుకే విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్ల నుంచి శ్రీనివాస్ అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్‌గా జీవిస్తున్నామని చాల నెగెటివిటీని చూశానని నా గురించి నిజం తెలుసుకుంటారనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు తెలిపారు.