అందుకే.. సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: శోభారాజు

8చూసినవారు
అందుకే.. సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: శోభారాజు
సమంత, రాజ్‌ నిడిమోరుల వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను సమంత స్నేహితురాలు, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి పంచుకున్నారు. తాజాగా, పద్మశ్రీ శోభారాజు పెళ్లి విషయాలతోపాటు మరికొన్ని సంగతులు చెప్పారు. సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందని సరదాగా వ్యాఖ్యానించారు. బరువు తగ్గేందుకు సమంత చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలంటే భయమేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్