టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగింది: బస్సు కండక్టర్

30చూసినవారు
టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగింది: బస్సు కండక్టర్
TG: టిప్పర్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు కండక్టర్ రాధ తెలిపారు. బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఓ మీడియాతో మాట్లాడారు. రోడ్డు బాగాలేకపోవడం వల్ల కాదని, టిప్పర్ డ్రైవర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్