10th, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులారా, మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు MPC, BiPC మాత్రమే బెస్ట్ అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. AP స్టేట్‌లో ఇంటర్ MPC లో 1000కి 990 మార్కులు తెచ్చుకుని టాపర్‌గా నిలిచిన P.K.S నాగ అమృత కూడా కామర్స్ స్ట్రీమ్‌నే ఎంచుకుంది. ఎందుకంటే భవిష్యత్తు అంతా కామర్స్‌దే. CA, CMA, CS లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఉన్న డిమాండ్, జీతాలు, byగౌరవం గురించి ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో CA, CMA, CS కోచింగ్‌లో నెంబర్ వన్‌గా ఉన్న మాస్టర్ మైండ్స్, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, వైజాగ్, నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ లో బ్రాంచ్‌లతో వేల మంది టాపర్స్‌ను తయారు చేసింది. మీరు కూడా MEC, CEC తీసుకుని కామర్స్ వైపు అడుగేయాలనుకుంటే, ఒక్కసారి మాస్టర్ మైండ్స్‌ను సంప్రదించండి. గుంటూరు, రాజమండ్రి, కర్నూల్, వైజాగ్, నెల్లూర్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలలో మాస్టర్ మైండ్స్ బ్రాంచీలు కలవు. అడ్మిషన్ల కోసం సంప్రదించండి : AP - 98851 25001/03 | TG - 92487 33361/62.