రైల్వే ట్రాక్‌పై కారు నిలిపి వెళ్లిపోయిన దుండగుడు

71చూసినవారు
రైల్వే ట్రాక్‌పై కారు నిలిపి వెళ్లిపోయిన దుండగుడు
TG: హైదరాబాద్ కాచీగూడలో రైల్వే ట్రాక్‌కు అడ్డంగా ఓ వ్యక్తి కారును నిలిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్