మొదలైన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశం

0చూసినవారు
మొదలైన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశం
TG: మేడారం మహా జాతర చివరి దశకు చేరుకుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశానికి సంబంధించి గద్దెల వద్ద పూజలు మొదలయ్యాయి. ఈ పూజల అనంతరం చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు చేరుకోనున్నారు. ఈ నెల 28న మొదలైన జాతర నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో మేడారంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్