వలస కార్మికులపై వంటగ్యాస్ భారం.. కట్టెలపై వంట (వీడియో)

42చూసినవారు
గుజరాత్‌లోని ఓ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న బిహారీ వలస కార్మికులు, రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎల్‌పిజి కనెక్షన్లు లేకపోవడంతో, చిన్న సిలిండర్లలో కిలోల లెక్కన వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం, ఒక్కో కిలో గ్యాస్ ధర ₹300 నుండి ₹400 వరకు పలుకుతోంది, ఇది వారి రోజువారీ కూలీతో సమానం. ఈ క్రమంలో వారు కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్