కేంద్రం సహకరించడం లేదు: మంత్రి అడ్లూరి (వీడియో)

3చూసినవారు
వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచిందని, దీనివల్ల సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. పెరిగిన ఇంధన ధరల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి అడ్లూరి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్