నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే!

44587చూసినవారు
నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే!
ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25 (శనివారం)న వచ్చింది. పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోయాలని చెబుతున్నారు. దీని ద్వారా జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి.. నాగ దేవత ఆశీర్వాదంతో మీకు తగిన జీవిత భాగస్వామి లైఫ్‌లో వస్తుందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్