కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.2,80,000 కోట్లు మాత్రమే: కేటీఆర్ (వీడియో)

4చూసినవారు
కేసీఆర్ హయాంలో రూ.2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని, అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, పేదల ఇళ్లు కూల్చడం తప్ప ఆయనకు ఏమీ చేతకాదని కేటీఆర్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్