స్టేజీపై రవితేజతో కలిసి స్టెప్పులేసిన డైరెక్టర్

17చూసినవారు
మాస్ మహారాజా రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, దర్శకుడు కిశోర్ తిరుమలతో కలిసి స్టేజ్‌పైనే తీన్మార్ స్టెప్పులు వేశారు. రవితేజ మాస్ ఎనర్జీతో చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. ఈ సందర్భంగా రవితేజ జోష్‌ను చూసి అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్