ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!

38చూసినవారు
ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!
సెలవు పెట్టకుండా విధులకు హాజరుకాని టీచర్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. 30 రోజులు స్కూలుకు హాజరుకాకపోతే వారి ఇంటికే నోటీసులు పంపిస్తోంది. నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. FRS వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్లు సమాచారం. గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని 50 మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్