ఇద్దరు మిత్రుల ప్రయత్నం.. వరించిన రూ.50లక్షల వజ్రం

55చూసినవారు
ఇద్దరు మిత్రుల ప్రయత్నం.. వరించిన రూ.50లక్షల వజ్రం
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు.. తాము లీజుకు తీసుకున్న గనిలో తవ్వకాలు చేపట్టగా రూ.50 లక్షల విలువైన 15.34 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నారు. సతీశ్‌ ఖాతిక్‌ (24), సాజిద్‌ మహమ్మద్‌ (23) అనే ఈ స్నేహితులు, తమ సోదరీమణుల వివాహాలకు ఈ డబ్బును ఉపయోగించి, మిగిలిన దానితో వ్యాపారం ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ వజ్రాన్ని త్వరలో వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్