ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శ్రీకృష్ణుడి విగ్రహ ముఖ భాగం ధ్వంసం

3చూసినవారు
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శ్రీకృష్ణుడి విగ్రహ ముఖ భాగం ధ్వంసం
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శ్రీకృష్ణుడి విగ్రహం ముఖ భాగం ధ్వంసమైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ భవన్ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్