సెన్సార్ అడ్డుకున్న 'సంతోష్' సినిమా ఇక ఓటీటీలో విడుదల

15815చూసినవారు
సెన్సార్ అడ్డుకున్న 'సంతోష్' సినిమా ఇక ఓటీటీలో విడుదల
విమర్శకుల ప్రశంసలు పొందిన, గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక సమస్యలను చూపించే 'సంతోష్' సినిమా సెన్సార్ అడ్డంకుల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు. స్త్రీలపై చిన్నచూపు, కుల వివక్ష, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను చూపించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందుకుని, అకాడమీ అవార్డులకు UK అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఈనెల 17న లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో విడుదల కాబోతుంది.

సంబంధిత పోస్ట్