టీమిండియా గెలిచిన, ఓడిన ఫైనల్స్ మ్యాచ్‌లివే!

57చూసినవారు
టీమిండియా గెలిచిన, ఓడిన ఫైనల్స్ మ్యాచ్‌లివే!
దేశంలో క్రికెట్ అభిమానులకు టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లు ఎంతో ప్రత్యేకం. స్వదేశీ గడ్డపై టీమిండియా ఆడిన ఫైనల్ మ్యాచ్‌లలో గెలుపు, ఓటములు రెండూ ఉన్నాయి. 1993 హీరో కప్, 1996 టైటాన్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీలను భారత్ సొంత గడ్డపై గెలుచుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్, పెప్సీ కప్ 1999, కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీ 1998, టీవీఎస్ కప్ 2003 వంటి ఫైనల్స్‌లో భారత్ ఓటమి పాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్