రష్మిక సినిమా ట్రైలర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

33921చూసినవారు
రష్మిక సినిమా ట్రైలర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 25న ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా నవంబర్ 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ రానున్నారని నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఈ సినిమాతో రష్మికకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :