TG: దళితుల అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దళితులు, గిరిజనుల భూములకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్నారు. రెచ్చగొట్టే విషప్రచారాన్ని దళితులు నమ్మొద్దని సూచించారు. రీసర్వే ద్వారా దళితులు, గిరిజనులకు భూహక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు.