'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ విడుదల

15428చూసినవారు
'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ విడుదల
లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’ డిసెంబర్ 12న విడుదల కానుంది. సింగర్ కృష్ణ చైతన్య టైటిల్ రోల్ లో నటించగా, ఆయన భార్య మృదుల, ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో నటించారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలు, నటులు, రచయితలు ఘంటసాల సేవలను గుర్తుచేసుకుని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్