స్వీట్ సర్‌ప్రైజ్ వదిలిన 'ఇరుముడి' టీమ్

19చూసినవారు
స్వీట్ సర్‌ప్రైజ్ వదిలిన 'ఇరుముడి' టీమ్
రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి, పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ కనిపించారు. సినిమాలో లేని ఈ ఫొటోను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రెండో వీకెండ్ దాటి మూడో వారంలోకి వచ్చినా సినిమా జోరు తగ్గలేదు. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో, ఈ వీకెండ్ కూడా 'ఇరుముడి' హవా కొనసాగేలా ఉంది.

సంబంధిత పోస్ట్