తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ

1చూసినవారు
తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ
అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న 'లూటర్ బ్రైడ్' ముఠాను పోలీసులు చేధించారు. ఒక మహిళ తొమ్మిది మందిని వివాహం చేసుకుని, నగదు, నగలతో పరారైన ఘటన కలకలం రేపుతోంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన యోగేష్ షిండే ఫిర్యాదుతో ఈ భాగోతం బయటపడింది. పెళ్లి ఖర్చుల పేరుతో ఏజెంట్లు రూ.25 లక్షలు వసూలు చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే మహిళ నగదు, నగలతో మాయమైంది. విచారణలో ఆ మహిళకు ఇప్పటికే 8 మందితో పెళ్లి జరిగిందని, ప్రతిసారీ ఇలాగే దోచుకుని పారిపోయిందని తేలింది.

సంబంధిత పోస్ట్