10,277 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేశారా?

23409చూసినవారు
10,277 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేశారా?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టుల భర్తీ కోసం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (CRP)-CSA-XVకు ఆగస్టు 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ఆగస్టు 28 చివరి తేదీ. పూర్తి వివరాలకు https://ibps.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్