పెళ్లింట్లో నుంచి వధువును తీసుకెళ్ళిన ప్రేమికుడు(వీడియో)

48536చూసినవారు
పెళ్లింట్లో నుంచి వధువును ఓ యువకుడు తీసుకెళ్తున్న వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ వీడియో flix.indian అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేయబడింది. ఇందులో ఒక యువకుడు ఒక అమ్మాయితో కొంతమంది అనుచరుల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వీడియో చూస్తే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈలోగా పెళ్లి కూతురుని ప్రేమించిన యువకుడు వచ్చి తన ప్రియురాలి నుదట సింధూరం పెట్టి తీసుకుపోయినట్లు సమాచారం.