కుక్కను కరిచిన వ్యక్తి (వీడియో)

3చూసినవారు
మనిషిని కుక్క కరవడం సాధారణం కానీ, ఇక్కడ మనిషే కుక్కను కరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఆ సమయంలో పోలీసుల అధికారుల వెంట ఉన్న జాగిలం సదరు వ్యక్తిని కరించింది. దీంతో కోపోద్రేకంతో శునకాన్ని కరిచాడు. 
vedio credit: lasthy bills

సంబంధిత పోస్ట్