ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై

IPL-2026లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా LSG, KKR మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన KKR నిర్ణీత 20 ఓవర్లలో 155/7 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ తో ఫలితం తెలనుంది.
